TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం, జనవరి 28, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:తదియ తె4.07 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:మఖ మ2.36 వరకు
యోగం:సౌభాగ్యం ఉ8.06 వరకు
కరణం:వణిజ మ3.04 వరకు తదుపరి విష్ఠి తె4.07 వరకు
వర్జ్యం:రా11.28 – 1.14
దుర్ముహూర్తము:సా4.19 – 5.04
అమృతకాలం:ఉ11.57 – 1.43
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.49
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి