TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, జనవరి 21, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి రా9.20 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:రోహిణి తె5.41 వరకు
యోగం:శుక్లం మ12.22 వరకు
కరణం:వణిజ ఉ9.46 వరకు తదుపరి భద్ర రా9.20 వరకు
వర్జ్యం:రా9.44 – 11.19
దుర్ముహూర్తము:సా4.16 – 5.00
అమృతకాలం:రా2.30 – 4.05
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.39
సూర్యాస్తమయం:5.44
సర్వ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి