Sri RK Travels bus in road accident
Trinethram News : సూర్యాపేట జిల్లా : శ్రీ RK ట్రావెల్స్ కు చెందిన ప్రవేట్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా,బస్సు డ్రైవర్ కి ఫిడ్స్ రావడం తో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది.ఆ సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా సూర్యాపేట రూరల్ చేస్తే బాలు లాయక్ పోలీస్ సిబ్బంది గాయపడ్డ వారిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App