TRINETHRAM NEWS

Sri Reddy’s harsh comments on Pawan

Trinethram News : Andhra Pradesh

  • లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో.. గతంలో తన పరుష పదజాలంతో దూషణలు చేసే శ్రీరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ మీద హాట్ కామెంట్స్ చేశారు..
  • హిందూత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి..? అని వ్యాఖ్యానించారు.
  • కమ్యూనిస్టు భావాలు అంటవ్, దీక్షలంటవ్ ఏమన్నా మ్యాచింగ్ ఉందా..? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి.. అంటూ డిప్యూటీ సీఎం పవన్పై ఘాటు విమర్శలు చేశారు.
  • దాంతో జనసేన పార్టీ అభిమానులు,ఫాలోవర్లు శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా,కోపగింజుకుంటున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Reddy's harsh comments on Pawan