TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి సాయి బాబా నగర్(వీరాస్వామి నగర్ )లో శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, రాజి రెడ్డి, సూర్యకాంత్, ఇంద్రా రెడ్డి,కుశల్ రావు, గజ, సంగమేష్, భరత్, నాగదీప్,నాగరాజు, పొల్కం విగ్నేష్ ముదిరాజ్, విజయందర్ రెడ్డి, దగర రమేష్, సంజు కుమార్, మహేష్ పటేల్, రాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.