TRINETHRAM NEWS

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో…. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు… జరిగాయి… ముఖ్య అతిథిగా…. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు … టీడీ జనార్ధన్… వర్ల రామయ్య దేవినేని ఉమా.. … దేవతోటి నాగరాజు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు…