TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,అక్టోబర్22,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి ఉ7.28 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:మృగశిర ఉ11.30 వరకు
యోగం:పరిఘము మ2.59 వరకు
కరణం:తైతుల ఉ7.28 వరకు
తదుపరి గరజి సా6.57 వరకు
వర్జ్యం:రా7.49 – 9.24 వరకు
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.03
మరల రా10.30 – 11.20
అమృతకాలం:రా1.21 – 2.56
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.57
సూర్యాస్తమయం:5.33
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App