TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,అక్టోబర్21,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి ఉ8.56 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:రోహిణి మ12.12 వరకు
యోగం:వరీయాన్ సా5.12 వరకు
కరణం:బాలువ ఉ8.56 వరకు
తదుపరి కౌలువ రా8.11 వరకు
వర్జ్యం:ఉ.శే.వ.6.03 వరకు
మరల సా5.38 – 7.11
దుర్ముహూర్తము:మ12.08 – 12.54
మరల 2.27 – 3.13
అమృతకాలం:ఉ9.08 – 10.40
మరల రా2.57 – 4.30
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.57
సూర్యాస్తమయం: 5.33
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App