TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,అక్టోబర్ 11, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి ఉ6.45 వరకు తదుపరి నవమి తె5.37 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ రా1.25 వరకు
యోగం:సుకర్మ రా11.58 వరకు
కరణం:బవ ఉ6.45 వరకు తదుపరి బాలువ రా6.11 వరకు ఆ తదుపరి కౌలువ తె5.37 వరకు
వర్జ్యం:ఉ9.35 – 11.10 మరల తె5.18 నుండి
దుర్ముహూర్తము:ఉ8.15 – 9.02
మరల మ12.10 – 12.57
అమృతకాలం:రా7.05 – 8.40
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.39
మహర్నవమి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App