TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,అక్టోబర్9,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి ఉ7.24 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మూల రా1.29 వరకు
యోగం:శోభన తె3.23 వరకు
కరణం:తైతుల ఉ7.24 వరకు
తదుపరి గరజి రా7.21 వరకు
వర్జ్యం:ఉ9.02 – 10.41
మరల రా11.50 – 1.29
దుర్ముహూర్తము:ఉ11.24 – 12.11
అమృతకాలం:సా6.54 – 8.33
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.41
సరస్వతీ పూజ
దేవీ త్రిరాత్ర వ్రతము
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App