TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,అక్టోబర్8,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి ఉ6.58 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా12.48 వరకు
యోగం:సౌభాగ్యం తె4.30 వరకు
కరణం:బాలువ ఉ6.58 వరకు
తదుపరి కౌలువ రా7.12 వరకు
వర్జ్యం:ఉ.శే.వ7.09వరకు
దుర్ముహూర్తము:ఉ8.15 – 9.02
మరల రా10.34 – 11.23
అమృతకాలం:మ3.33 – 5.14
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.45
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి