TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,అక్టోబర్ 1,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి రా8.49 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:పుబ్బ ఉ9.59 వరకు
యోగం:శుక్లం తె3.41 వరకు
కరణం:భద్ర ఉ7.53 వరకు తదుపరి శకుని రా8.49 వరకు
వర్జ్యం:సా5.53 – 7.39
దుర్ముహూర్తము:ఉ8.18 – 9.07
మరల రా10.44 – 11.32
అమృతకాలం:తె4.27నుండి
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం:5.49
శస్త్ర హత మహాలయం
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year