TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
శనివారం,సెప్టెంబరు 21,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:చవితి రా11.24 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:అశ్విని ఉ8.01 వరకు
యోగం:వ్యాఘాతం సా5.52 వరకు
కరణం:బవ మ12.32 వరకు
తదుపరి బాలువ రా11.24 వరకు
వర్జ్యం:సా5.01 – 6.31
దుర్ముహూర్తము:ఉ5.52 – 7.28
అమృతకాలం:రా2.02 – 3.32
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.57
సంకష్టహర చతుర్థి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year