TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,సెప్టెంబరు20,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:తదియ రా1.40 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:రేవతి ఉ9.38 వరకు
యోగం:ధృవం రా8.51 వరకు
కరణం:వణిజ మ2.05 వరకు
తదుపరి విష్ఠి రా1.40 వరకు
వర్జ్యం:తె4.17 – 5.47
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.05
మరల మ12.18 – 1.07
అమృతకాలం:ఉ7.24 – 8.53
మరల రా1.18 – 2.47
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.03
బృహత్ ఉమా వ్రతము, ఉండ్రాళ్ళతద్దె
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year