TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మే10,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ ఉ5.45 వరకు
తదుపరి తదియ తె4.55 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే )
నక్షత్రం:రోహిణి మ12.35 వరకు
యోగం:అతిగండం మ2.03 వరకు
కరణం:కౌలువ ఉ5.45 వరకు తదుపరి తైతుల సా5.20 వరకు
ఆ తదుపరి గరజి తె4.55 వరకు
వర్జ్యం:ఉ.శే.వ6.19వరకు
సా6.10 – 7.45
దుర్ముహూర్తము:ఉ8.06 – 8.57
మ12.20 – 1.11
అమృతకాలం:ఉ9.27 – 11.01
మరల తె3.43 – 5.19
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.34
సూర్యాస్తమయం:6.17
అక్షయతృతీయ
సింహాచల చందనోత్సవం
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి