TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, జూలై 2,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి ఉ8.54 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:భరణి ఉ6.18 వరకు
తదుపరి కృత్తిక తె5.20 వరకు
యోగం:ధృతి మ12.39 వరకు
కరణం:బాలువ ఉ8.54 వరకు
తదుపరి కౌలువ రా7.59 వరకు
వర్జ్యం:సా5.49 – 7.21
దుర్ముహూర్తము:ఉ8.09 – 9.01
రా10.57 – 11.41
అమృతకాలం:తె3.01 – 4.34
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.33
సూర్యాస్తమయం:6.34
మతత్రయ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year