TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,జూన్22,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ ఉ6.33 వరకు తదుపరి బహుళ పాడ్యమి
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మూల సా6.36 వరకు
యోగం:శుక్లం సా5.56 వరకు
కరణం:బవ ఉ6.33 వరకు
తదుపరి బాలువ సా6.09 వరకు
వర్జ్యం:సా4.59 – 6.36
మరల తె4.07 – 5.42
దుర్ముహూర్తము:ఉ5.30 – 7.14
అమృతకాలం:మ12.07 – 1.44
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.33
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year