ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ కి ప్రత్యేక ఆహ్వానం
ఇటిక్యాల మండలం పెద్దదిన్న గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సంపత్ కుమార్ కి ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు అందజేశారు, బ్రహ్మోత్సవాలకు హాజరవ్వాలని పూజారులు, గ్రామ పెద్దలు కోరారు. యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి మండల అధ్యక్షుడు పుటాన్ దొడ్డి వెంకటేష్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వేముల శ్యామ్ సీనియర్ నాయకులు మద్దిలేటి శ్రీనాథ్ రెడ్డి సోమిరెడ్డి అంజి పాల్గొన్నారు…..