శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ
తేదీ : 01/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నర్సాపురం మండలం , వేముల దీవి గ్రామంలో కాపుల గొ డపలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్షకులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించడం జరిగింది.
భక్తులు వే కువ జామున స్వామిని దర్శించుకుని అభిషేకం పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App