TRINETHRAM NEWS

తిరుపతి కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్

Trinethram News : తిరుపతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877-2236007 నంబరును సంప్రదించాలి.

ఆరుగురు మృతి.. 48 మంది భక్తులకు గాయాలు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App