TRINETHRAM NEWS

Some important points of the report given by the cabinet sub committee to the government on the new liquor policy

Trinethram News : ప్రస్తుతం ఉన్న షాపులు కి 10శాతం షాపులు పెంచే అవకాశం

రాష్ట్రంలో రానున్న మొత్తం మద్యం షాపులు 3736

మద్యం షాపుల గడువు రెండు సంవత్సరాలుగా నిర్ణయించే అవకాశం

గౌడ సామాజిక ,సొండి సామాజిక వర్గాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ 10శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఏర్పాటు

ఒక మద్యం షాపు సంవత్సర కాలం లైసెన్స్ రుసుము జనాభా జనాభా ప్రాతిపదికన 50లక్షల నుండి 85 లక్షలు ఉండొచ్చని అంచనా

సంవత్సరం తరువాత రెండో సంవత్సరం లైసెన్స్ రుసుము పై 10శాతం పెంచే అవకాశం

లైసెన్స్ రుసుము చెల్లింపు 6 వాయిదాల పద్ధతిలో చెల్లించే పద్ధతికి అవకాశం

కొత్త మద్యం షాపుల సమయాలు ఉదయం 10గం ల నుండి రాత్రి 10గం ల వరకు ఉండేలా నిర్ణయం

జిల్లాల వారీగా షాపుల సంఖ్య…

మొత్తం…రిజర్వడ్…ఆన్ రిజర్వడ్

అల్లూరి జిల్లా..37…0…0

అనకాపల్లి…165…14…151

అనంతపురం…136…9…127

అన్నమయ్య…116…7…109

బాపట్ల….121…10…111

చిత్తూరు జిల్లా..122…9…113

ఈస్ట్ గోదావరి…146…16…130

ఏలూరు…168…16…152

గుంటూరు..129……9….120

కాకినాడ..171…17…154

కోనసీమ…169…19..150

కృష్ణ జిల్లా…135…12….123

కర్నూల్….90….7…83

నంద్యాల….98…5…93

ఎన్టీఆర్….139…16…123

పల్నాడు…128…10…118

పార్వతీపురం మన్యంజిల్లా
…58…5..53

ప్రకాశం….195…17…178

నెల్లూరు …216…23…193

శ్రీ సత్య సాయి జిల్లా..69…4…65

శ్రీకాకుళం…180…19…161

తిరుపతి…264…24…240

విశాఖపట్నం…161…20…141

విజయనగరం…165…16..149

వెస్ట్ గోదావరి…225…27…198

వైఎస్ఆర్ కడప…133…9…124

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App