TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం

స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు

ఏపీలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు PSLV C-60 ద్వారా స్పేడెక్స్ ప్రయోగంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది.

రాత్రి 9.58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

PSLV C-60 ద్వారా ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను ప్రవేశ పెట్టనున్నారు.

ఈ స్పేడెక్స్ ప్రయోగంలోని ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాల బరువు 440కిలోలు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App