TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శనివారం, డిసెంబరు 16, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి రా10.57 వరకు
వారo:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.31 వరకు
యోగం:ధృవం ఉ10.32 వరకు
కరణం:వణిజ ఉ11.26 వరకు తదుపరి భద్ర రా10.57 వరకు
వర్జ్యం:మ1.17 – 2.47
దుర్ముహూర్తము:ఉ6.26 – 7.53
అమృతకాలం:రా10.20 – 11.50
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.26
సూర్యాస్తమయం:5.24
ధనుస్సంక్రమణం రా12.34నుండి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి