TRINETHRAM NEWS

Trinethram News : అయ్యోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ.. మెదడులోని కణతిని తొలగించిన గుంటూరు వైద్యులు

ఫిట్స్‌తో బాధపడుతున్న మణికంఠ

మెదడులోని అత్యంత కీలకప్రాంతంలో 7 సెంటీమీటర్ల కణతిని గుర్తించిన వైద్యులు

న్యూరోసర్జన్ హనుమ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆపరేషన్
పూర్తి

ఉచితంగా శస్త్రచికిత్స