Trinethram News : ఏపీసీసీ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్ రేపు శంషాబాద్‌లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరుకానున్నారు. ఈ నెల 17న రాజస్థాన్ లో రాజారెడ్డి వివాహ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
రేపు షర్మిల కుమారుడి రిసెప్షన్
Related Posts
MLA KP. Vivekanand : ధయ, ధర్మమార్గాన్ని ఎలా గడపాలో ప్రజలకు బోధించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS Prophet Muhammad, the great saint who taught people how to live the path of compassion and righteousness: MLA KP. Vivekanand Trinethram News : Medchal : ఈరోజు 128 –…
Kuna Srisailam Goud : మిలాద్ ఉన్ నబి’ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్
TRINETHRAM NEWS Former MLA and Congress leader Kuna Srisailam Goud participated in Milad Un Nabi celebrations Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఈరోజు చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్ ‘మజీద్…