TRINETHRAM NEWS

వైసీపీలో అవకాశం లేకనే షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టుకుంది

తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి YSRTPని కాంగ్రెస్ లో విలీనం చేసింది

షర్మిలతో సహా ఎవరు ఏ పార్టీలో చేరినా, ప్రజల ఆశీస్సులు జగన్ పైనే ఉన్నాయి

  • వైవీ సుబ్బారెడ్డి గారు