Shabbir Ali meeting with Madhuyashki Goud
Trinethram News : టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ , మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు గురువారం ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App