ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేసిన ఏడో తరగతి విద్యార్థులు
Trinethram News : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.
ఏడో తరగతి విద్యార్థులు పాఠశాలలో బయటకి వచ్చి ఆడుకుంటుండగా పాము కనిపించింది
అయితే విద్యార్థులందరూ కలిసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పామును బంధించి దాంతో ఆడుకున్నారు
ఇది చూసిన స్థానికులు ఆందోళన చెందారు.. వారు హెచ్చరించడంతో… విద్యార్థులు పామును అదే డబ్బాలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App