Serial raids by Task Force Police on poker bases
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరం పై దాడి చేసి రహస్యంగా పేకాట ఆడుతున్న 7 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
రూ.6500/-(ఆరువేల ఐదు వందలు) నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి అశోక్ రోడ్ లోని ఒక ఇంట్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 7గురు వ్యక్తులు, మరియు 6500/- రూపాయల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు పట్టుకోవడం జరిగింది.
నిందితుల వివరాలు
1) మహమ్మద్. అజీమ్ S/o చాంద్‌ఫాషా, 32, ముస్లిం, రెక్సిన్ పని, అశోక్ రోడ్, మంచిర్యాల్
2)ఓదెల.సంతోష్ S/o నర్సయ్య, 31yrs, మేరా, డెకరేషన్ పని
R/o అశోక్ రోడ్, మంచిర్యాల్
3) MD.అల్తాఫ్ S/o సలాం 30yrs,కులం:ముస్లిం, పెయింటింగ్ పని, అశోక్ రోడ్ ఆఫ్, మంచిర్యాల
4.తాని మహేందర్ s/o మల్లయ్య
32yrs,కాపు , కూలీ,అశోక్ రోడ్, మంచిర్యాల
5.MD.ఇసాక్ ,S/o లయక్, 36yrs, ముస్లిం, రెక్సిన్ వర్క్ r/o, అశోక్ రోడ్, మంచిర్యాల .
6.Md.రఫిక్ S/o ఖాసిం వయసు. 47yrs, ముస్లిం, ఆటో డ్రైవర్,
R/o. అశోక్ రోడ్, మంచిర్యాల
7.గగ్గురి కిరణ్ కుమార్ , s/o సత్తయ్య , వయసు 36,రేడియం వర్క్, అశోక్ రోడ్ మంచిర్యాల.
పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App