TRINETHRAM NEWS

Trinethram News : మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయక్ నగర్ డివిజన్లో మల్కాజ్గిరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పిట్టల నాగరాజు ఈ సందర్భంగా పిట్టల నాగరాజు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి వాళ్లను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App