42వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల ఎంపిక కార్యక్రమం వార్డు సభ
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మరియు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం మరియు అర్హులై ఉండి కూడా లబ్ధి పొందని వారికి మరొక అవకాశం ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు మరియు తెల్ల రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మన 42 వ డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు ఈరోజు 42 డివిజన్ రాజస్థాన్ భవన్ లో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు 42వ డివిజన్ లో 491 ఇందిరమ్మ ఇల్లు లభిదారులు అదేవిధంగా నూతన రేషన్ కార్డులు 32 నూతన రేషన్ కార్డులు 180 లభేదారులు ఈ వార్డు సభ యందు గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చంటి మొగిలి, వార్డు ఆఫీసర్ అరుణ్ కుమార్, ఆర్ పి లో పద్మ, శ్రీకళ, అధ్యక్షురాలు చిప్ప రాజేశ్వరి, వాసవి, మానస, దశరథం, మీనాక్షి, స్రవంతి, రామచందర్, మరియు అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App