
Trinethram News : 1,15,000/- విలువైన గోవా మద్యం సీసాలు స్వాధీనం
గోకనకొండ కు చెందిన ఒక వ్యక్తి అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం.
వినుకొండ:- మండలం చీకటిగలపాలెం వద్ద ప్రియాంక డాబా హోటల్ లో ఒక వ్యక్తి ని అదుపులోకి తీసుకొని అతని వద్ద 15 బాక్సులు గోవా మద్యం సీసాలను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు…. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సెబ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దిన్, సెబ్ ఎఈయస్, దుర్గా ప్రసాద్, సిఐ అబ్దుల్ జలీల్, ఎస్ఐ నగేష్ లు పొల్గొన్నారు.
