TRINETHRAM NEWS

తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం

Trinethram News : తిరుమల : వెలుగులోకి వచ్చిన రూ.300 నకిలీ ప్రత్యేక దర్శన టికెట్లు

నకిలీ టికెట్లతో దర్శనానికి అనుమతినిచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది

నకిలీ టికెట్ల తయ్యారిలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న టీడీడీ అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App