సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్కారం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చేవెళ్ల నియోజకవర్గం లోని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు సర్ధార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావుశాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App