TRINETHRAM NEWS

ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’

Trinethram News : Andhra Pradesh : ఏపీలో కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

midday meal scheme