Sangam Lakshmi bai Jayanti
రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత స్వతంత్ర సమరయోదురాలు సంగం లక్ష్మీబాయి జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది.
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లావణ్య మాట్లాడుతు విద్యార్థి రోజుల్లో సైమన్ కమిషన్ను వ్యతిరేకించింది ఉప్పు సత్యాగ్రహం లో 1930 లో 1931 లో పాల్గొన్నందుకు సంవత్సరం జైలు శిక్ష విధించారు మరియు 1952 లో నిజామాబాద్ జిల్లా భాన్సు వాడ నియోజక వర్గం నుండి హైదరాబాదు రాష్ట్ర శాసన సభ కు ఎన్నికయ్యారు. 1954 నుండి 1956 వరకు రాష్ట్ర ప్రభుత్వం లో విద్యాశాఖ ఉప మంత్రిగా పనిచేసిన గొప్ప మహిళా నాయకురాలు అని లావణ్య అన్నారు.
భారత స్వతంత్ర సమరయోధులు పట్టోమ్ ఏ థాను పిళ్ళై గారి వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది
లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర సమరయోధులు కేరళ ముఖ్యమంత్రి గా పనిచేసారు న్యాయవాది గా పనిచేసారు 1964 నుంచి 1968 వరకు ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ గా పనిచేసారు 1962 నుంచి 1964 వరకు పంజాబ్ గవర్నర్ గా పనిచేసారు అని లావణ్య అన్నారు
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది
లావణ్య మాట్లాడుతు క్షిపణి శాస్త్ర వేత్త భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసారు మరియు భారత రత్న అవార్డు అందుకున్నారు జీవితాంతం దేశం కోసం తపించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని లావణ్య అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App