TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) మార్చి 17 న్యూస్. సోమవారం రోజున ఉదయం 5 గంటలకు కొత్త తండా గ్రామ పరిధిలో అనుమతి లేని ఒక ఇసుక ట్రాక్టర్ b no’: టీజీ, 31e o655 మరియు దాని యొక్క ట్రాలీ నెంబర్ ts05u6755 ని డిండి పోలీసులు సీజ్ చేసి అట్టి ట్రాక్టర్ ను నడుపుతున్న వ్యక్తి అయినా బట్ట మేకల చంద్రశేఖర్ సన్నాఫ్ గెలవయ్య ఉప్పునుంతల వాస్తవ్యుడు, వంగూరు మండలం పైన కేసు నమోదు చేయడం జరిగింది.
ఇట్టి ఇసుకను అక్రమంగా డిండి -చింతపల్లి వాగు నుండి తీసుకొని వచ్చినట్లు నేరస్థుడు ఒప్పుకోవడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి ఎస్ఐ రాజు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ దాడిలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sand tractor tracking