TRINETHRAM NEWS

అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ అధ్యక్షునిగా, సాంబ బత్తుల వెంకటరమణ (చంటి)

అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ అధ్యక్షునిగా, సాంబ బత్తుల వెంకటరమణ (చంటి)
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్. వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గ వివిధ అనుబంధాల అధ్యక్షులుగా కొంతమందిని నియమించారు.పెదపూడి మండలానికి సంబంధించిన సాంబత్తుల వీర వెంకట రమణ (చంటి) ని అనపర్తి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు జగన్ మోహన్ రెడ్డి కి,సత్తి సూర్యనారాయణ రెడ్డి,కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ,నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసి పార్టీ విజయానికి కృషి చేస్తాను అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YSRCP