TRINETHRAM NEWS

సమర్థ భారత్, సక్షమ్ సేన

Trinethram News

  • నేడు 77వ ఆర్మీ దినోత్సవ వేడుకలు జనవరి 15_
  • భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత దేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుండి లెఫ్ట్ నెంట్ జనరల్ కె.ఎం.కరియప్ప 1949 జనవరి 15వ తేదీన భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు.
  • ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 15వ తేదీన సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App