TRINETHRAM NEWS

ఇన్‌స్టాలో సమంత తాజా పోస్ట్‌ ఏంటంటే..

Trinethram News : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. సమంత బంధువు నిక్‌డోస్‌ పెట్టిన పోస్ట్‌ను సామ్‌ షేర్‌ చేశారు. ‘ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉంటారు. మా వదినను నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను’ అని నిక్‌డోస్‌ పోస్ట్‌ పెట్టారు. దాన్ని షేర్‌ చేసిన సమంత లవ్‌ యూ అని పేర్కొన్నారు. తన ఇన్‌స్టా స్టోరీలో ‘సిటడెల్‌’ టీమ్‌తో దిగిన ఫొటోను కూడా సమంత పంచుకున్నారు. ఇంత గొప్పటీమ్‌తో కలిసి పనిచేయడం అద్బుతమైన అనుభూతి అని రాసుకొచ్చారు. ‘సిటడెల్‌ : హనీ బన్నీ’ కోసం రాజ్‌ అండ్‌ డీకేతో వర్క్‌ చేయడం నిజంగా గర్వంగా ఉందన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App