TRINETHRAM NEWS

శబరిమల యాత్ర టూర్ రూ.11,475 : IRCTC

శబరిమల దివ్యక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకొనే యాత్రికులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది.

Trinethram News : అయ్యప్ప భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చింది. ఈ రైలులో వెళ్లి శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలు చూడవచ్చు. నవంబర్ 16న ఉ.8 గంటలకు SCలో బయల్దేరే ఈ రైలుకు NLG, పిడుగురాళ్ల, GNT, తెనాలి, OGL, NLR, గూడూరు, రేణిగుంట, TPTY,
చిత్తూరులో రైలు ఎక్కొచ్చు. 5 పగళ్లు, 4 రాత్రులు రోడ్డు రవాణాతో పాటు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు ఉంటాయి. స్లీపర్ ఛార్జ్ ₹11,475, థర్డ్ఏసీ ఛార్జ్ ₹18,790.

సికింద్రాబాద్ నుంచి శబరిమల కు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నవంబర్ 16 నుంచి 20 వరకు నడపాలని నిర్ణయించింది. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి.బోజనాలు అన్ని రైల్వేసిబ్బందే చూసుకుంటారు. అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App