TRINETHRAM NEWS

తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. రూపాయలు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు M O U పూర్తి చేసామని, వీటి ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు లభిస్తాయి అన్నారు.

అటు నిరుద్యోగులకు రూపాయలు మూడు వేలు భృతి త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామని , అదేవిధంగా రాష్ట్ర ప్రజలు గర్వపడేలా రాజధాని ని నిర్మిస్తున్నామని అనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chiefminister Nara Chandrababu Naidu