TRINETHRAM NEWS

సంక్రాంతి ఎఫెక్ట్.. ఏపీలో రూ.400 కోట్ల మద్యం తాగేశారు!

Trinethram News : Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు 400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో 150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ 3 రోజుల్లో ₹160cr అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29 కేసుల బీరు అమ్ముడైంది. గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App