రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల
Trinethram News : అమరావతి
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకు కౌలు, పింఛన్ల కోసం 2024-25లో నాలుగో విడత కింద ప్రభుత్వం రూ.255 కోట్లు వేర్వేరుగా విడుదల చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) కమిషనర్ ప్రతిపాదనలపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నిధులు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App