TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : గుంటూరు- పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు..

గుంటూరు -బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు..,

మంగళగిరి -తెనాలి- నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు…

రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

వాటిపైనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి సుంకం వసూలు చేయనున్నారు.

ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 రహదారులను ఏపీ సర్కార్ అభివృద్ధి చేయనుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App