
Road accident on second ghat road
Trinethram News : తిరుమల : రెండవ ఘాట్రోడ్డులో రోడ్డు ప్రమాదం.
చివరిమలుపు వద్ద బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి.
బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలు.
క్రేన్ సాయంతో మృతదేహాలను తీసేందుకు అధికారుల ప్రయత్నం.
మృతులు తమిళనాడుకు చెందిన దంపతులుగా భావిస్తున్న పోలీసులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
