
Trinethram News : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రైవేటు బస్సు, కారు ఢీ
ప్రమాదంలో బాపట్ల జిల్లా మార్టూరు సీఐ ఆక్కేశ్వరరావు కు తీవ్ర గాయాలు
తిరుపతికి వెళుతుండగా బస్సు కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదం
బాపట్ల జిల్లా మార్టూరు సర్కిల్ పరిధిలో ప్రస్తుతం సీఐగా విధులు నిర్వహిస్తున్న అక్కేశ్వరరావు
గాయపడ్డ సిఐ అక్కేశ్వరరావును నెల్లూరు అపోలో హాస్పిటల్కు తరలింపు
