TRINETHRAM NEWS

ఈనెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు

Dec 03, 2024,

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘అన్ని శాఖల్లో కలిపి 1,74,720 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 67,928 ఉన్నాయి. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యల్లో 10% థర్డ్ పార్టీ ద్వారా పరిశీలన చేయించబోతున్నాం’ అని మంత్రి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App