అలీబాబా అర డజన్ దొంగల్లాగా.. రేవంత్ రెడ్డి ఆరుగురు ముఠా సభ్యులను దింపాడు
Trinethram News : రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుంది
రేవంత్ సోదరులతో పాటు ఆరుగురు టీంను కంపెనీల వసూలు కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడు
తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డిలతో.. కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంది
ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలుకు తెగబడుతున్నది
వీరు కబ్జాలతో పాటు, భూ దందాలను చేస్తున్నారు
వీరి వసూళ్లను, బ్లాక్మెయిల్ని, భూ దందాలను పక్కదారి పట్టించడం కోసమే అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తెరమీదకి తీసుకువస్తుంది
మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App