ఉచిత కంటి వైద్య శిభిరానికి స్పందన ….
కళ్యాణదుర్గం పట్టణంలో లిటిల్ రోజేష్ పాఠశాలలో బుధవారం
లైన్స్ క్లబ్ మరియు ప్రయివేట్ పాఠశాలల సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిభిరానికి ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డీఎన్ మూర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో షఫి, సుంకు వేణుగోపాల్ రెడ్డి కంబాల తిమ్మారెడ్డి,బాబు మల్లికార్జున చన్నమల్ల లు హాజరయ్యారు.